YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

  చైనాలో తగ్గు ముఖం పట్టిన కరోనా వైరస్‌ కొత్త కేసులు 

  చైనాలో తగ్గు ముఖం పట్టిన కరోనా వైరస్‌ కొత్త కేసులు 

  చైనాలో తగ్గు ముఖం పట్టిన కరోనా వైరస్‌ కొత్త కేసులు 
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12
చైనాలో కరోనా వైరస్‌ సోకిన కొత్త కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గత 24 గంటల కాలంలో 319 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. మంగళవారానికి మృతుల సంఖ్య 1,016కు చేరినట్లు జాతీయ ఆరోగ్యకమిషన్‌ తెలియజేసింది. సోమవారానికి 2,478 కేసులు ధృవీకరించారు. ఈ కేసులు అంతకు ముందు 3,062 ఉండగా క్రమేణా తగ్గుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కూడా 42,638గా నమోదైంది. అధికారులు ఏరోజుకారోజు కొత్త కేసులను నమోదు చేసి వాటి వివరాలను తెలియజేస్తున్నారు. చైనా వెలుపల ఇతర దేశాలలో వైరస్‌ కేసులపట్ల జాగరూకత వహించాలని లేకపోతే అది భారీ ప్రమాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Related Posts