YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

అమ్మ నాన్న హెల్మెట్ ధరించండి

అమ్మ నాన్న హెల్మెట్ ధరించండి

అమ్మ నాన్న హెల్మెట్ ధరించండి
హైదరాబాద్‌, ఫిబ్రవరి 14,
అమ్మ.. నాన్న మీరు సురక్షితంగా ఉంటే మేము సురక్షితంగా ఉంటాము..  అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎన్ సి సి పిల్లలు వినూత్న ప్రయత్నంలో భాగంగా.. .తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించండి అని సందేశమిస్తూ ప్ల కార్డులు పట్టుకొని ప్రదర్శించారు.. జనాలకు ఆకర్షణగా మరీన ఈ ప్రయత్నం...హర్షణీయమని పలువురు అభిప్రాయపడ్డారు

Related Posts