YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 బ్యాంక్ చోరికి విఫలయత్నం

 బ్యాంక్ చోరికి విఫలయత్నం

 బ్యాంక్ చోరికి విఫలయత్నం
అదిలాబాద్ ఫిబ్రవరి 14 
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని స్థానిక కో ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది.  బ్యాంక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల బుధవారం అర్ధ రాత్రి సమయంలో ఒక దుండగుడు ఆదిలాబాద్ కో అపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఏటీఎం దగ్గరికి వచ్చి ఏటీఎం తాళాలు పగలగొట్టడానికి ప్రయతించాడు.   తాళాలు పగలకపోవడం అలాగే ఏటీఎం ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను చూసి అతని ముఖం ను కనిపించకుండా  వెనకకు నడుచుకుంటూ వెళ్లి సీసీ కెమెరాను తెలివిగా ధ్వసం చేశాడు.  ఒక వేళా చోరీ జరిగితే చాలా నష్టం జరిగేదాని తెలిపారు.అయిన కానీ బ్యాంక్ అధికారులు సీసీ ఫుటేజీ ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు బ్యాంక్ అధికారులు పిర్యాదు చేశారు.

Related Posts

0 comments on " బ్యాంక్ చోరికి విఫలయత్నం"

Leave A Comment