YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు తెలంగాణ

 పాలిస్తున్న ఐదురోజుల లేగదూడ

 పాలిస్తున్న ఐదురోజుల లేగదూడ

 పాలిస్తున్న ఐదురోజుల లేగదూడ
అవాక్కవుతున్న ప్రజలు
నిర్మల్ ఫిబ్రవరి 22,
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని లోలం గ్రామంలో గల ఓ డెయిరీ ఫాంలో ఐదురోజుల వయసున్న లేగదూడ పాలిస్తుండటంతో జనం అవాక్కవుతు న్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన మహ్మద్ అజర్ దిలావర్ పూర్ మండలం  లోలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఇందులో 50 గేదెలతో పాటు 8 మేలురకం జెర్సీ ఆవులు ఉన్నాయి. ఐదు రోజుల క్రితం ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. పుట్టుక మరుసటి రోజు అక్కడ పనిచేసే వ్యక్తి లేగదూడ పొదుగును పరిశీలించగా పెద్ద దిగా ఉండటంతో పాలు పితికి చూడగా లీటరు పాలు ఇచ్చింది.  నాలుగు రోజులు నుంచి  యజమాని దృష్టికి రావడంతో   ఉదయం, సాయంత్రం పాలను పితుకుతున్నారు

Related Posts