YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

దివాకర్ బస్సులు సీజ్

దివాకర్ బస్సులు సీజ్

దివాకర్ బస్సులు సీజ్
అనంతపురం, మార్చ్ 3 
పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.అనంతపురం జిల్లా హిందూపురంలో ట్రావెల్స్ కి చెందిన బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.హిందూపురం నుండి విజయవాడకు వెళ్తున్న బస్సుల పర్మింట్ అంశంలో లోపాలను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.‎

Related Posts