YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఉర్దూ పరీక్షల మూల్యాంకనం కోసం కమిటీ ఏర్పాటు

ఉర్దూ పరీక్షల మూల్యాంకనం కోసం కమిటీ ఏర్పాటు

ఉర్దూ పరీక్షల మూల్యాంకణం కోసం తెలంగాణ సర్కార్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, 66 ఉర్దూ అధికారుల పోస్టులకు ఎంపిక పరీక్ష నిర్వహించగా మూల్యాంకణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలో ఉర్దూ యూనివర్సిటీ అనువాద సంచాలకులు జాఫరుద్దీన్‌, రిటైర్డ్‌ అధికారి అహ్మద్‌ మొహీనుద్దీన్‌, అయితే, 14 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Posts