YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీష్ రావు లేఖ!!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి  మంత్రి హరీష్ రావు లేఖ!!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారికి మంత్రి హరీష్ రావు  గారు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఎక్కువ కృష్ణా జలాలు వినియోగిస్తున్నదని మంత్రి లేఖలో పేర్కొంటూ, వినియోగించుకున్న నీటి వివరాలను కూడా ఏపీ తెలపడం లేదని ఈ లేఖ ద్వారా మంత్రి ఫిర్యాదు చేశారు.

Related Posts