YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్రామాల్లో 144 సెక్షన్

గ్రామాల్లో 144 సెక్షన్

గ్రామాల్లో 144 సెక్షన్
కోసిగి మార్చ్ 26
కోసిగి మండలం జంపాపురం గ్రామంలో యంపీడీఓ బంగారమ్మ, ఈఓపీఆర్డీ నరసింహారెడ్డి గురువారం  కరోనా వైరస్ గూర్చి గ్రామ ప్రజలకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.  అలాగే వేరే రాష్ట్రం నుండి  వచ్చినవారు ఇల్లు విడిచి రాకుడదని అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కడ గుంపు గుంపులుగా ఉంచరాదని వాలంటీర్లను ఆదేశించారు. హోటల్స్, కల్లు  దుకాణం వారికి దుకాణాలు తెరవకూడదన్నారు. ఈనెల 29న ఉచిత రేషన్ పంపిణీలో రేషన్ డీలర్లు సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో విఆర్వో బసవరాజు, పంచాయతీ  కార్యదర్శి ప్రదీప్ కుమార్, సచివాలయ సిబ్బంది లక్ష్మీ బాయి, రాధ, ఆశవర్కర్లు మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

Related Posts

0 comments on "గ్రామాల్లో 144 సెక్షన్"

Leave A Comment