ప్రత్యక హోదా నేపధ్యం లో వైసీపీ ఎంపీ లు తమ పదవులకు రాజీనామా చేసి నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (75) ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురైయారు.వెంటనే వైద్యులు పరీక్షించి నిరాహారదీక్ష విరమించాలని సూచించారు. అయినా అతను దీక్ష విరమించడానికి నిరాకరించారు.