YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

 ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్

 ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్

 ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్
ఎస్ఐ బిక్నూర్
కామారెడ్డి మే 26
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లోని పెద్ద మల్లారెడ్డి లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ ఐ  నవీన్ కుమార్ తెలిపారు ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అందరూ భౌతిక దూరం పాటించాలని మాస్కులు తప్పనిసరిగా వాడాలని చెప్పారు.

Related Posts