YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు ఆంధ్ర ప్రదేశ్

 కృష్ణా జిల్లాలో వింత.. 

 కృష్ణా జిల్లాలో వింత.. 

 కృష్ణా జిల్లాలో వింత.. 
రెండు తలలతో దూడ జననం
విజయవాడ జూన్ 11,
కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వింత ఘటన చోటు చేసుకుంది. రెడ్డి గూడెం మండలం రుద్రవరం గ్రామంలో  రెండు తలలతో దూడ జన్మించింది. గరికపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిలోని గేదె రెండు తలలు ఉన్న దూడకు జన్మనిచ్చింది. దూడకు రెండు తలలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వింత దూడను చూసేందుకు గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు..

Related Posts