YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 హోరాహోరీగా సాగిన సంత మార్కెట్ వేలం పాటలు...

 హోరాహోరీగా సాగిన సంత మార్కెట్ వేలం పాటలు...

 హోరాహోరీగా సాగిన సంత మార్కెట్ వేలం పాటలు...
పగిడ్యాల  జూన్ 17 
పగిడ్యాల మండలం ప్రాత కోట గ్రామం  మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఏర్పాటు  అయిన విషయం తెలిసినదే ప్రాత కోట గ్రామములో మొట్టమొదటిసారిగా మూడు వర్గాల మధ్య సంత వేలం పాటలు హోరా హోరీ గా సాగాయని ప్రాత కోట గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తాము అంటే తాము అని వైయస్సార్ సిపి లో రెండు వర్గాలు (1) బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (2 ) నందికొట్కూర్  శాసనసభ్యులు ఆర్తర్ వర్గం (3) మాండ్ర శివానందరెడ్డి టిడిపి వర్గం ప్రాత కోట గ్రామం లోని మూడు పార్టీల నాయకులు సంత మార్కెట్ ఆవరణంలో మంగళవారం నాడు దాదాపుగా 100 మంది పాల్గొన్నారు అందులో పార్టీల నాయకులు . అందులో 11 మంది 25 వేల చొప్పున అడ్వాన్స్ చెల్లించి పాటలు లో పాల్గొనడం జరిగిందని యు ఓ ఆర్ డి ఐజయ్య తెలిపారు. వేలంపాటలో ఎర్రం వెంకట్ రెడ్డి. కొట్టం శంకర్. పల్లె రాముడు. రాము. పులిపాటి రామకృష్ణ. అడ్డాకుల అశోక్. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు. మోక్షం. అంబటి శంకర్ రెడ్డి. జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల చైర్మన్ సిలార్. పుట్టా రమణ ప్రసాద్. వీరు సంత మార్కెట్. బండి మెట్ట పాటలలో నీవు నేనా అనే రీతిలో పాల్గొనడం జరిగిందని. సంత మార్కెట్ వేలంపాటలో 62 వేల ఆరు వందల రూపాయలకు కొట్టం శంకర్ కైవసం చేసుకున్నారు. బండి మిట్ట వేలంపాటలో 70 వేల రెండు వందల రూపాయలకు పల్లె రాముడు దక్కించుకున్నారు. వేలంపాట లో పాల్గొన్న కొట్టం శంకర్. పల్లె రాముడు వేలంపాటలో పాల్గొన్న డబ్బులను నగదు రూపంగా అధికారులకు ముట్ట చెప్పడం జరిగింది. పగిడ్యాల మండలం లో మొట్టమొదటిసారిగా ప్రాత కోట గ్రామం లోనే నగదు రూపంలో డబ్బులు చెల్లించడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రాత కోట గ్రామం లోని మూడు పార్టీల నాయకులు పాల్గొన్న వేలంపాటలో. ప్రాత కోట గ్రామం లోని ఇరు పార్టీల నాయకుల పై నందికొట్కూరు  శాసనసభ్యులు తోగుర్ ఆర్థర్ వర్గం బండి మెట్ట. సంత మార్కెట్ వేలం పాటల్లో కైవసం చేసుకున్నట్లు. ఎర్రం వెంకట్ రెడ్డి. సుభాహాన్. సగినేల రమణ. తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి డి. యు ఓ ఆర్ డి ఐజయ్య. గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత యశోద. అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts