YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

విత్తనాల దుకాణాలు తనిఖీ చేసిన ఇంచార్జ్ ఎడిఎ శశిధర్ రెడ్డి

విత్తనాల దుకాణాలు తనిఖీ చేసిన ఇంచార్జ్ ఎడిఎ శశిధర్ రెడ్డి

విత్తనాల దుకాణాలు తనిఖీ చేసిన ఇంచార్జ్ ఎడిఎ శశిధర్ రెడ్డి
కామారెడ్డి జూన్ 24 
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాల్లో ఇంచార్జి ఎడిఎ శశిధర్ రెడ్డి బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ విత్తనాల షాప్ లో నుండి శాంపిళ్లను సేకరించి పరీక్ష నిమిత్తం ప్రభుత్వ విత్తన కేంద్రానికి పంపించి విత్తనాలను పరీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు చెప్పారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అన్ని విత్తనాల షాపుల్లో విత్తనాలు శాంపిల్ సేకరించినట్టు ఏడిఏ శశిధర్ రెడ్డి తెలిపారు.

Related Posts