YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి  వైయస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి  వైయస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి  వైయస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
అమరావతి  
ముస్లిం సోదరులకు, సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు.  పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు.  బక్రీద్ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని  ముఖ్యమంత్రి శ్రీ జగన్ ఆకాంక్షించారు.

Related Posts