YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

గాలిలో అతలాకుతలమైన విమానాలు..

గాలిలో అతలాకుతలమైన విమానాలు..

భీకర గాలులతో రన్‌వేపై ల్యాండ్‌ కావాల్సిన విమానాలు.. గాలిలోనే అతలాకుతలమైన దృశ్యాలను ఓ వీడియో గ్రాఫర్‌ తన కెమెరాలో చిత్రీకరించాడు. అంత ప్రతికూల పరిస్థితుల్లోనూ చాకచక్యంగా విమానాలను ల్యాండ్‌ చేసిన పైలట్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యూరప్‌ను వణికించిన శక్తిమంతమైన తుపాను ఫ్రెడరిక్‌ ఎట్టకేలకు శాంతించింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలమైన జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం తదితర దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీడయంతో దెబ్బతిన్న రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తుపాను ధాటికి తొమ్మిది మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం జరిగింది.భారీ వర్షాలు,  రన్‌వేపై ల్యాండ్‌ కావాల్సిన విమానాలు.. గాలిలోనే అతలాకుతలమైన దృశ్యాలను ఓ వీడియో గ్రాఫర్‌ తన కెమెరాలో చిత్రీకరించాడు. అంత ప్రతికూల పరిస్థితుల్లోనూ చాకచక్యంగా విమానాలను ల్యాండ్‌ చేసిన పైలట్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts