YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జర్నలిస్ట్ పై మంత్రి అనుచరుల ఆగడాలు

జర్నలిస్ట్ పై  మంత్రి అనుచరుల ఆగడాలు

తిరుపతి, ఆగస్టు 31 
తిరుపతి, ఆగస్టు 31 (న్యూస్ పల్స్)

చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో దుండగులు రెచ్చిపోయారు. ఓ జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేశారు. స్థానికుడైన వెంకట నారాయణ పదేళ్లగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు జర్నలిస్ట్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు విసిరేసి.. ధ్వంసం చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగ్గా.. జర్నలిస్టు ఈ దాడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అరాచకం బయటపడింది.అదే గ్రామానికిపాఠశాల ఛైర్మెన్ గా ఉన్న గాలి భాస్కర్, గాలి సురేష్, మరి కొందరు వ్యక్తులు దాడి చేసి తన అస్తి ని ధ్వంసం చేశారని నారాయణ ఆరోపిస్తున్నారు. ఓ వార్త వారికి అనుకూలంగా రాయలేదని అక్కసుతో ఇంటిపై దాడి చేశారని.. తనను చంపేస్తామని బెదిరించారని చెబుతున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీడియోలను కూడా వారికి అందించారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దుండగులు రెచ్చిపోయారు. ఓ జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేశారు. స్థానికుడైన వెంకట నారాయణ పదేళ్లగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు జర్నలిస్ట్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు విసిరేసి.. ధ్వంసం చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగ్గా.. జర్నలిస్టు ఈ దాడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అరాచకం బయటపడింది.అదే గ్రామానికిపాఠశాల ఛైర్మెన్ గా ఉన్న గాలి భాస్కర్, గాలి సురేష్, మరి కొందరు వ్యక్తులు దాడి చేసి తన అస్తి ని ధ్వంసం చేశారని నారాయణ ఆరోపిస్తున్నారు. ఓ వార్త వారికి అనుకూలంగా రాయలేదని అక్కసుతో ఇంటిపై దాడి చేశారని.. తనను చంపేస్తామని బెదిరించారని చెబుతున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీడియోలను కూడా వారికి అందించారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts