YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 క్షద్రపూజల కలకలం

 క్షద్రపూజల కలకలం

 క్షద్రపూజల కలకలం
పుట్టపర్తి
అనంతపురం పుట్టపర్తిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.వెంగళమ్మ చెరువు గ్రామానికి వేళ్లే రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు.దీంతో ఆ ప్రాంతం గ్రామస్ధులు భయాందోళనకు గురవుతున్నారు.రహదారి మద్యలో పూజలు చేసే ఆనవాళ్లు కనిపించడంతో కచ్చితంగా ఇక్కడ రాత్రి సమయంలో పూజలు జరిగాయని నిర్ధారించారు.అయితే దీని వెనుక ఉన్న వారికి కఠినంగా శిక్షించాలని గ్రామస్ధులు డిమాండ్ చేస్తున్నారు.
 

Related Posts