YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు తెలంగాణ

కొత్త జంటకు వానరం ఆశీర్వాదం

కొత్త జంటకు వానరం ఆశీర్వాదం

ములుగు సెప్టెంబ‌ర్12, 
కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిల్లలోనైన అతింధులే కరువైన ఈ సమయంలో తానే విశిష్ట అతిధైన వానరం(కోతి)ఈ నూతన జంట తలంబ్రాలు పోసుకున్నే సందర్భంలో తాను తలపై చేయ్ వేసి మనసారా ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఈ రోజు స్థానిక వ్యాపారస్థుడు బోదెబోయిన  సత్యనారాయణ కుమారుడి వివాహంలో చోటు చేసుకుంది. మల్లూరు నరసింహ స్వామి దేవలయంలో ఈ సంఘటన జరిగింది. ఈ అద్భుత సంఘటనతో ఒక్కసారిగా బంధువులంతా త ఆనందంలో మునిగిపోయారు.
=

Related Posts