YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఫ‌స్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్ష‌న్ ఫిలిం మూవీ ‘డేంజరస్’

ఫ‌స్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్ష‌న్ ఫిలిం మూవీ ‘డేంజరస్’


వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న సార‌థ్యంలో  `బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ డేంజ‌ర‌స్‌. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను  విడుదల చేశారు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందని... వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని పోస్టర్‌పై వర్మ తెలిపారు.

Related Posts