YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

జనవరి 16 నుంచి వ్యాక్సిన్

జనవరి 16 నుంచి వ్యాక్సిన్

భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బ్రతికిన ప్రజలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.

Related Posts