YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు తెలంగాణ

కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్

కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్

సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామన్నారు.  శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో టోర్నమెంట్ ను పెద్దపల్లి  ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం రెండు వందల టీంలు  పాల్గొంటున్నాయన్నారు.. 40 రోజుల పాటు క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  అన్ని జట్ల కు క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే  పంపిణీ చేసారు.  3,200 మంది క్రీడాకారులకు డ్రెస్సు ల పంపిణీ చేశారు.  కెసిఆర్ జన్మదినం రోజున ఫైనల్ మ్యాచ్ తోపాటు బహుమతుల పంపిణీ ఉంటుందన్నారు.  మొదటి బహుమతి లక్ష రూపాయలుగా రెండవ బహుమతి 50 వేల రూపాయలని ప్రయిజ్ మని వెల్లడించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

Related Posts