YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎక్కువ సమయం గడుపనున్న రాహుల్‌

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎక్కువ సమయం గడుపనున్న రాహుల్‌

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇకపై అధిక సమయం పార్టీ కార్యాలయంలో నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ గాంధీ అందుబాటులో ఉంటారని, పార్టీ కార్యక్రమాలను ఆయన సమీక్షిస్తారని ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్‌ జనతా బజార్‌ను నిర్వహిస్తారని ఆ నాయకుడు పేర్కొన్నారు.

Related Posts