YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఫిబ్రవరి 1 నుంచి కరోనా అన్‌లాక్ కొత్త..నిబంధనలు ఇవే..

ఫిబ్రవరి 1 నుంచి కరోనా అన్‌లాక్ కొత్త..నిబంధనలు ఇవే..

హైదరాబాద్ జనవరి 28 
ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌ కు అనుమతి ఉండగా.. ఫిబ్రవరి 1 నుంచి ఈత కొలనులను అందరికీ అనుమతిస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అయితే.. కేవలం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు.రాష్ట్రాలు- రాష్ట్రాలు మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఇ-పర్మిట్, స్పెషల్ పర్మిషన్ లాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదని తెలిపింది.  65 ఏళ్లకు పైబడిన వారు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణిలు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Related Posts