YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో దొంగల హల్చల్ ఏటీఎం ను ఎత్తికెళ్ళిన దొంగలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో దొంగల హల్చల్ ఏటీఎం ను ఎత్తికెళ్ళిన దొంగలు

ఆదిలాబాద్ ఫిబ్రవరి 5, 
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. మొదట అర్ధరాత్రి పట్టణంలోని దేవి చౌక్ లో ఉన్న జ్యూవెల్లరి షాప్ లో దొంగతనానికి యత్నించారు షాప్ షెట్టర్ పగల గొడుతున్న సమయం లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడం తో అక్కడి నుండి వెళ్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఎం ను దొంగిలించారు. ఏటీఎం ను తాళ్ళ సహాయం తో దొంగలించిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలించిన ఏటీఎం ను నాగపూర్ జాతీయ రహదారి పక్కన పోలీసులు కనుగొన్నారు. దొంగలు తవేరా వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Related Posts