YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తహసీల్దార్ కారులో నాటుసారా

తహసీల్దార్ కారులో నాటుసారా

తహసీల్దార్ కారులో నాటుసారా
విజయవాడ ఫిబ్రవరి 26, 
విజయనగరం జిల్లా కొమరాడ తహసీల్దార్ ప్రసాద్కి చెందిన కారులో నాటుసారా రవాణా చేస్తుండగా అబ్కారి అధికారులు పట్టుకున్నారు. బొబ్బిలిలో వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులకు  నాటుసారా పట్టుబడింది. దాంతో తహసీల్దార్ వాహన డ్రైవర్ దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి కారులో  260 లీటర్ల నాటుసారా తీసుకువచ్చారు. అధికారిక ముసుగులో అక్రమరవాణాకు తహశీల్దార్ డ్రైవర్ పాల్పడ్డాని అధికారులు తెలిపారు. నాటు సారా తరలింపులో ఎమ్మార్వో పాత్ర ఏమైనా ఉందేమో అన్న కోణంలో బొబ్బిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts