YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

స్థంభాన్ని ఢీకొని పల్టీకొట్టిన కారు

స్థంభాన్ని ఢీకొని పల్టీకొట్టిన కారు

స్థంభాన్ని ఢీకొని పల్టీకొట్టిన కారు
ఒకరు మృతి
హైదరాబాద్ ఫిబ్రవరి 27, 
హైదరాబాద్ వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని హస్తినపురంలో  శనివారం  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్ స్థంబాన్ని ఢీకొట్టింది.  తరువాత డివైడర్ పైనుండి మరోపక్కకి దూసుకుపోయింది. కారు ఇబ్రహీంపట్నం వైపు వెళుతుంది. ఘటన జరిగినప్పుడు కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి గౌతం మద్యం తాగి వున్నాడని పోలీసులు అంటున్నారు. ఘటనలో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ గౌతం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Posts