YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

కాణిపాకం ఆలయానికి  అజ్ఞాత భక్తుడి  విరాళం రూ.7 కోట్లు

కాణిపాకం ఆలయానికి  అజ్ఞాత భక్తుడి  విరాళం రూ.7 కోట్లు

కాణిపాకం ఆలయానికి  అజ్ఞాత భక్తుడి  విరాళం రూ.7 కోట్లు
కాణిపాకం ఫిబ్రవరి 27,
స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7  కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.  ప్రవాస భారతీయుడైన ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల రూపాయల  చెక్కును ఆలయ ఇవో వేంకటేశుకి అందజేశారు. కాణిపాకం ఆలయ చరిత్రలోనే   7 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఇదే మొదటి సారని అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా అజ్ఞాత ప్రవాస భారతీయ భక్తుడికి ఆలయ ఈవో వెంకటేశు కృతజ్ఞతలు తెలిపారు. విరాళం నిధులను ఆలయ  అభివృద్ధి కోసం వినియోస్తామని ఈవో తెలిపారు.

Related Posts