YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎల్బీనగర్ పరిధి లో ఘోర రోడ్డు ప్రమాదం రెడీ మిక్స్ వాహనం క్రింద ఇరుక్కుపోయిన వ్యక్తి  

ఎల్బీనగర్ పరిధి లో ఘోర రోడ్డు ప్రమాదం రెడీ మిక్స్ వాహనం క్రింద ఇరుక్కుపోయిన వ్యక్తి  

ఎల్బీనగర్ పరిధి లో ఘోర రోడ్డు ప్రమాదం
రెడీ మిక్స్ వాహనం క్రింద ఇరుక్కుపోయిన వ్యక్తి  
హైదరాబాద్ ఫిబ్రవరి 27 
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. . సాగర్ రింగ్ రోడ్డు నుండి టీకేఆర్ కమాన్ వైపు వెళ్తున్న టూవీలర్ వాహనాన్ని కాంక్రీట్ మిక్షరన్ లారీ ఢీ కొట్టింది. దాంతో వాహనం కింద టూవీలర్ తో పాటు  వ్యక్తి ఇకుడా ఇరుక్కుపోయాడు.  15 నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు. .వాహనం కింద ఇరుక్కున్న వ్యక్తి బయటకి తీయడానికి క్రేన్ చి లేట్ గా రావడం తో   స్థానిక ప్రజలతో పోలీసులు తీవ్ర గాయాలైన  క్షతగాత్రున్ని వెలికి తీసి  స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

Related Posts