YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అక్రమ మద్యం భారీగా పట్టివేత

అక్రమ మద్యం భారీగా పట్టివేత

ఎమ్మిగనూరు మార్చి 2, 
ఎమ్మిగనూరు పట్టణంలో మునేప్ప నగర్ కు చెందిన  విశ్వనాథ్ దగ్గర 25 బాక్సులు టెట్రా ప్యాకెట్స్  మద్యం స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి కోర్టుకు ఇద్దరు నిందితులను హాజరు పరిచినట్లు డిఎస్పి వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అయన హెచ్చరించారు.

Related Posts