YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి భువనగిరి మార్చి 15, 
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం  ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనము,తో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 21న ఎదుర్కోలు, 22న కల్యాణం, 23న రధొత్సవం జరగనున్నాయి. ఈ నెల 22న కల్యాణోత్సవంలో  గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ పాల్గోంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా  ఈ నెల 25వ తేదీ వరకు భక్తులు జరిపించే మొక్కు కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం పర్వాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Related Posts