YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆటలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

డోన్ పాతపేట జడ్పీ పాఠశాల లో ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు ఆరోగ్యం -పరిరక్షణ- శ్రేయస్సు కార్యక్రమం.

డోన్ పాతపేట జడ్పీ పాఠశాల లో ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు ఆరోగ్యం -పరిరక్షణ- శ్రేయస్సు కార్యక్రమం.

డోన్ పాతపేట జడ్పీ పాఠశాల లో ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు ఆరోగ్యం -పరిరక్షణ- శ్రేయస్సు కార్యక్రమం.
డోన్ మార్చి 19
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాస్తపేట డోన్ నందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆరోగ్యం-పరిరక్షణ-శ్రేయస్సు కార్యక్రమంను 15.3.2021 నుండి 26.3.2021 వరకు నిర్వహిస్తున్నారు.ఉపాద్యాయులు  వెంకటేశ్వర్ గౌడ్, రవిశేఖర్, వెంకట లక్ష్మీ,రమేష్ శ్రీ కళ, లక్ష్మి ప్రభావతి ఈకార్యక్రమంలో పాల్గొని విద్యార్థులచే వివిధ రకాల కృత్యాలు నిర్వహించారు. నేడు వివిధ గాడ్జెట్ల వినియోగం (రేడియో, టెలివిజన్, మొబైల్ ) పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులచే కృత్యం చేయించారు. ఆ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకట రమణ, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, లక్ష్మయ్య, లక్ష్మి కాంత రెడ్డి, అల్లిపీరా, సుబ్బారాయుడు, సురేష్, జయసుబ్బారాయుడు, సుభాన్, శ్రీనివాసులు, సంజీవరెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, లీలావతి, ఆదినారాయణ, నూర్జహాన్, భారతి, మద్దిలేటి, శివన్న, దేవేంద్రప్ప, రాధ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts