YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నకిలీ శానిటైజర్ తయారీదారుడు ఆరెస్టు

నకిలీ శానిటైజర్ తయారీదారుడు ఆరెస్టు

హైదరాబాద్
"లైఫ్ కేర్"  పేరు తొ నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న అమన్ రాజ్ అనే వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి 35 లీటర్ల నకిలి శానిటైజర్ ని స్వాధినము చేసుకున్నారు. షాహినాత్ గంజ్, చాక్నావాడి ప్రాంతములొ ఓ ఇంట్లొ నకిలి శానిటైజర్ తయారవుతుందన్న సమాచారంతో సౌత్ జోన్ టీం రంగంలొకి దిగింది. .అమన్ రాజ్ అనే ఈ వ్యక్తి ఎలాంటి అనుమతి  తీసుకొలేదు. .దానికి తోడు టాయిలేట్లు, ప్లోరింగు క్లీన్ చేసే లిక్వీడులతొ  లైఫ్ కేర్  పేరుతొ తయారు చేస్తు అడ్డంగా బుక్కయ్యాడు.  తదుపరి విచారణ కొరకు షాహినాత్ గంజ్ పొలీసులకు అప్పగించారు.

Related Posts