YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

సూర్యనారాయణ ఆశీస్సులు పొందండి.

 సూర్యనారాయణ ఆశీస్సులు పొందండి.

కావున ఉదయం 11గం:లోపు సూర్యునికి ఇష్టమైన
గోధుమలు 1 1/4 kg (కిలోపావు)
ఎరుపు వస్త్రము నవగ్రహాలలో సూర్యగ్రహం దగ్గర పెట్టి అర్చన చేసుకున్నచో అనారోగ్య సమస్యలు తొలోగి ఆరోగ్య సిద్ది,ఐశ్యర్య సిద్ది కలుగుతుంది.

కావున తప్పనిసరిగా దగ్గరలోని నవగ్రహ ఆలయంలోకి కి లేదా సూర్యనారాయణ ఆలయంకి వెళ్లి పై నియమాన్ని పాటించి సూర్యనారాయణ ఆశీస్సులు పొందండి.

Related Posts