YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు తెలంగాణ

ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు

ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు

జయశంకర్ భూపాలపల్లి  జూలై 02,   ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.
ఈ నెల 23 వ తేదీన జపాన్, టోక్యోలో జరిగే ఒలంపిక్స్ క్రీడలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు, అందులో పాల్గొనే భారతీయులకు రాష్ట్ర గిరిజన,  స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఒలంపిక్స్ లో భారతీయులు అనేక పథకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని, దేశ ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు.

Related Posts