YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జులై 12వ తేది విడుదల అయిన "భగత్ సింగ్ నగర్" (తెలుగు & తమిళ్) చిత్రంను ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన

జులై 12వ తేది విడుదల అయిన "భగత్ సింగ్ నగర్" (తెలుగు & తమిళ్) చిత్రంను ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన

జులై 12వ తేది విడుదల అయిన "భగత్ సింగ్ నగర్" (తెలుగు & తమిళ్) చిత్రంను ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై "భగత్ సింగ్ నగర్" చిత్రంను విదార్థ్ మరియు ధృవికలను పరిచయం చేస్తూ తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించారు, ఈ సినిమా ఫస్ట్ లుక్ కు  లభించిన స్పందనపై నిర్మాతలు వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు మాట్లాడుతూ తెలుగు తమిళ ప్రేక్షకులకు మా సినిమాను అభినందించిన సినీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసారు. మీ ఆదరణతో మేము మరింత బలంగా వినూత్న ప్రొమోషన్లతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తామని తెలియజేసారు. భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ... కదా పరంగా సినిమాను ఆంధ్ర మరియు తమిళనాడు పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని కీలక ఘట్టాలను కేరళ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాము అని తెలియజేసారు. మా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ని ఆదరించినట్టు మా సినిమాను కూడా ఆదరిస్తారని మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను. త్వరలో మీ ముందుకు భగత్ సింగ్ నగర్ టీజర్ తో వస్తామని తెలియజేసారు.  
నటీనటులు : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  

Related Posts