YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

భగ్నమయిన బంగారు కలలు  టోక్యో ఒలింపిక్స్ లో సెమిస్ లో బంగారు కలను మన పి. వి. సింధు చేజార్చేసింది..... 

భగ్నమయిన బంగారు కలలు   టోక్యో ఒలింపిక్స్ లో సెమిస్ లో బంగారు కలను మన పి. వి. సింధు చేజార్చేసింది..... 

భగ్నమయిన బంగారు కలలు 

టోక్యో ఒలింపిక్స్ లో సెమిస్ లో బంగారు కలను మన పి. వి. సింధు చేజార్చేసింది..... 

బ్యాక్ హ్యాండ్ ఆడటం లో సింధు పడుతున్న ఇబ్బందులను పసిగట్టిన ప్రత్యర్థి ఆ బలహీనతను చక్కగా వాడుకుంది. . నెట్ దగ్గరలో అదను చూసి పదే పదే డ్రాప్ షాట్స్ కు సింధును ఆహ్వానించింది. బ్యాక్ హాండ్ డ్రాప్ షాట్ ఆడలేక సింధు గేమ్ పాయింట్ అలాగె సెమీస్ వదులు కుంది.

Related Posts