YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వింతలు ఆంధ్ర ప్రదేశ్

పోయిన పోలీసుల గన్ దొరికింది.

పోయిన పోలీసుల గన్ దొరికింది.

అనపర్తి
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ గన్ మిస్టరీ వీడింది. గత సంవత్సరం అనపర్తి పోలీస్ స్టేషన్ లో గన్ మిస్సయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.  ఈ ఘటన నేపధ్యంలో అప్పటి ఎస్ ఐ, ఏ ఎస్ ఐ, తో సహా ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ కు గురయ్యారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందం తో విచారణ జరిపించారు. ముగ్గురు నిందితులను  అరెస్ట్ చేసారు. నిందితుల్లో ఒక మైనర్ బాలుడు వున్నాడు.  గన్ ను  స్వాధీనపరచుకొని నిందితులను రిమాండ్ కు పంపారు.

Related Posts