YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం... షాపింగ్ మాల్ దగ్థం

షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం... షాపింగ్ మాల్ దగ్థం

షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం...
షాపింగ్ మాల్ దగ్థం
10 నుంచి 15 కోట్ల రూ. ఆస్థినష్టం 
కోరుట్ల ఆగస్టు 18
:జిల్లా లోని కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో బుధవారం వేకువజామున ఓ షాపింగ్ మాల్ షాట్ సర్క్యూట్ తో మంటలు చేలరేగి సుమారు10 నుంచి15 కోట్ల రూపాయలు ఆస్థి నష్టం వాటిల్లిన సంఘటన చోటుచేసుకుంది..వివారాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా లోని కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కల్లూర్ రోడ్డు లోని ఆనంద్ షాపింగ్ మాల్ లో బుధవారం వేకువజామున షాట్ సర్క్యూట్ తో మంటలు చేలరేగి భారీ అగ్నిప్రమాదం సంభందించింది..పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండటం మూడు ,నాలుగో అంతస్థుల్లోకి  మంటలు వ్యాపించి, షాపింగ్ మాల్ పూర్తి స్థాయిలో కాలిపోయింది.చుట్టుపక్కల సమాచారం మేరకు జగిత్యాల, మెట్ పెల్లి, ధర్మపురి, ఆర్మూర్ తదితర ప్రాంతాల నుంచి ఫెరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు సుమారు ఉదయం 7 గంటల వరకు  తీవ్రంగా శ్రమించారు. షాపింగ్ మాల్ లో ఉన్న మొత్తం మెటీరియల్ దగ్థం అయినట్లు తెలిసింది.ఈ సంఘటన సుమారు10 నుంచి15 కోట్ల రూపాయలు ఆస్థి నష్టం సంభవించినట్లు స్థానికులు ద్వారా సమాచారం .ఇక షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం చేసుకున్నదా ,మరీ వేరే కారణం మా ఆనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.జిల్లా ఇంత పెద్ద ఎత్తున ఆస్థి నష్టం వాటిల్లిన సంఘటన మొదటి సారీ ఆని స్థానికులు బావిస్తున్నారు.

Related Posts