YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు కోసం హెల్ప్ లైన్ నంబర్స్

అఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు కోసం హెల్ప్ లైన్ నంబర్స్

అఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు కోసం హెల్ప్ లైన్ నంబర్స్
న్యూఢిల్లీ ఆగష్టు 20
అఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు వాట్సాప్:+91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944,ఫోన్: +91 11 4901 6783; +91 11 4901 6784; +91 11 49016785 ;ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in,ఈ నెంబర్లకు సంప్రదించ్చడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అమెరికా సేనలు వైదొలగి పోవడంతో అఫ్గనిస్తాన్‌ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు కూల్చివేశారు. తాలిబన్లు అధికార పీఠం చేజిక్కంచుకోవడంతో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా అఫ్గన్‌ పౌరులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts