YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తెల్లవారుజామున సైకో కలకలం

తెల్లవారుజామున సైకో కలకలం

తెల్లవారుజామున సైకో కలకలం
నల్లగొండ
నల్లగొండ టౌన్ లో కొద్ది రోజులుగా సైకో కలకలం రేపుతున్నాడు.  తెల్లవారుజామున ఇళ్ల ముందు కల్లాపు చల్లుతున్న మహిళల పట్ల అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోతున్నాడు. ఉదయం -ముగ్గులేస్తున్న మహిళల వద్దకు.. బట్టలిప్పుకుని వెళ్తున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. బ్లాక్ యూనికాన్ బైక్, మంకీ క్యాప్, షార్ట్, షూ వేసుకుని ఆ వ్యక్తి తిరుగుతున్నాడు. టు టౌన్ లిమిట్స్ లో.. శ్రీనగర్ కాలనీ, రాక్ హిల్స్, వీటి కాలనీలలో ఆ వ్యక్తి   ప్రతి రోజు సంచరిస్తున్నాడు.  కాలనీల మహిళలు  భయాందోళనలో వున్నారు.

Related Posts