YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

శ్రీ సిద్ధరామేశ్వర ఆలయానికి విరాళం

శ్రీ సిద్ధరామేశ్వర ఆలయానికి విరాళం

శ్రీ సిద్ధరామేశ్వర ఆలయానికి విరాళం
కామారెడ్డి ఆగస్టు 23
 కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్ర శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణకాశీగా పిలవబడే శ్రీ సిద్ధరామేశ్వర ఆలయానికి బీబీపేట గ్రామానికి చెందిన డాక్టర్ సంతోష్ గౌడ్ ఆలయ అభివృద్ధికి తన వంతుగా పదివేల ఒక్క రూపాయి ఆర్థిక సహాయాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంతోష్ గౌడ్ కు ఆలయ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి స్వామివారి ప్రతిమ తో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్, రాహుల్, కమిటీ సభ్యులు రాజయ్య, బసవయ్య, బాబు, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts