YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు: కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చరిక

కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు: కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ ఆగష్టు 24
భార‌త్‌లో కరోనా తగ్గుముఖం పడుతుంది. అంతమాత్రాన ప్రజలు విర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చరించింది.థర్డ్ వే మున్చుకోచ్చేప్రమాదం  ఉన్నందున  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కొత్త‌గా 25,467 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. సుమారు 39,486 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేష‌న్ రిపోర్ట్‌ను కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్ టీకాల‌ను వేశారు.

Related Posts