YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకున్న అవంతి శ్రీనివాస్

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకున్న అవంతి శ్రీనివాస్

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకున్న అవంతి శ్రీనివాస్
మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈరోజు శ్రీశైల దేవస్థానం లో  1 ఒంటిగంట ప్రాంతంలో శ్రీ భ్రమరాంబ అతిథి గృహంలో దిగి ఒకటిన్నర సమయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అర్చకుల వేదపండితుల వేద మంత్రాలతో పూజలు జరిపించిన కొత్తగా వచ్చిన ఈ ఓ S.లవన్న పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు స్వాగతం పలికారు ఆ తరువాత దర్శనం చేయించుకుని శ్రీ భ్రమరాంబ అతిథిగృహంలో  భోజనాలు చేసుకొని తిరుగు ప్రయాణంలో  బయలుదేరారు

Related Posts