YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

 లలితమాత ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు నిర్వహించిన విషుషర్మ

 లలితమాత ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు నిర్వహించిన విషుషర్మ

 లలితమాత ఆలయంలో ఘనంగా కుంకుమార్చన
పూజలు నిర్వహించిన విషుషర్మ
జగిత్యాల, ఆగస్టు 27
జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస లలితమాత ఆలయంలో సుహాసినిలచే కుంకుమార్చన తీగుళ్ల విషుశర్మ పూజలు ఘనంగా జరిపించారు.
శ్రావణమాసం మూడవ శుక్రవారంను పురస్కరించుకొని పొలాసలో నిర్మితమవుతున్న లలితామాత ఆలయంలో మహిళల సౌభాగ్యం కోసం సామూహిక కుంకుమార్చన చేసి మాతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం లలిత సహస్రనామ పారాయణం గావించారు.ఆలయంలో 108 రోజులపాటు లలితసాహస్రణామ పారాయణం ప్రముఖ జ్యోతి శాస్త్ర పండితులు నంబి వేణుగోపాల చార్య కౌశిక మార్గానిరదేశకత్వంలో
 108 శ్రీ చక్ర సహిత లలితమాత ఆలయ పౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య ఆధ్వర్యంలో మాతలు, భక్తులు నిత్యం చేస్తుండగా శుక్రవారం సుహాసినిలు ప్రత్యేకంగా అర్చనలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో మాతలు, భక్తులు, ట్రస్టీలు పాల్గొన్నారు.

Related Posts