YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బ్యాంక్ లో చోరీకి యత్నం

బ్యాంక్ లో చోరీకి యత్నం

నిర్మల్
నిర్మల్ జిల్లా  తానూరు మండలం బెళ్తారోడా గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో చోరీకి యత్నం జరిగింది. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బ్యాంక్ షటర్ తాళాలు పగల గొట్టి షెటర్ పైకి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు ,బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టారు. 

Related Posts