YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఆటోలో 22వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

 ఆటోలో 22వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

 ఆటోలో 22వేల గుట్కా ప్యాకెట్లు
స్వాధీనం
కౌతాళం
జిల్లా అధికారులు ఎస్ పి సుదీర్ రెడ్డి, ఆదోని డి ఎస్ పి ఆదేశాలు మేరకు గ్రామాల్లో బెల్టుషాపులపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.మెలిగానూరు నుంచి నదిచగి గ్రామం వైపు ఆటో వస్తుండగా ఆటోలో తనిఖీలు చేపడితే అందులో నదిచగి కు చెందిన శివప్ప దగ్గర 25 కర్ణాటక టెట్రాప్యాకెట్లు స్వాధీనం చేసుకుని, మరియు హల్వికు చెందిన నిరంజన్ దగ్గర 22వేల రూ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి ఆదోని కోర్టు కు హాజరుపరుస్తామని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మన్మధ విజయ్ తెలిపారు.వీరితో పాటు గోతులదొడ్డి చెందిన అటో ను సీజ్ చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసు సిబ్బంది అశోక్ కుమార్, నాయక్, పులిరాజు, తదితరులు ఉన్నారు

Related Posts