YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసుల అదుపులో నిందితుడు రాజు

పోలీసుల అదుపులో నిందితుడు రాజు

హైదరాబాద్
హైదరాబాద్ సైదాబాద్ లో ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న రాజు పోలీసులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజు సొంతూరు అడ్డగూడూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి రాజు దొరికాడని హైదరాబాద్ తరలించామని అడ్డగూడూరు ఎస్సై ఉదయ్ కిరణ్ వెల్లడించారు. గురువారం సాయంత్రం అదృశ్యమైన బాలిక రాజు ఇంట్లో విగతజీవిగా కనిపించింది.

Related Posts