YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చిన్నారిపై అఘాయిత్యం, హత్య

చిన్నారిపై అఘాయిత్యం, హత్య

హైదరాబాద్

చిన్నారిపై అఘాయిత్యం, హత్య ప్రభుత్వం  స్పందించక పోవడం దారుణం ఎమ్మెల్యే సీతక్క  
గణేష్ చతుర్థి రోజు నగర నడిబొడ్డున చిన్నారిపై అఘాయిత్యం హత్య ప్రభుత్వం  స్పందించక పోవడం దారుణమని  కాంగ్రెస్ నేత సీతక్క విమర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయక పోవడం అనుమానాలకు  తావిస్తోంది. నిందితుడికి గంజాయి మాఫియా   సంబంధాలు ఉన్నట్లు  తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కే టీ ఆర్   స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు.  గిరిజన బిడ్డ కి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యే లు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనం. కేవలం కలెక్టర్ ను పంపి చేతులు దులుపుకొన్నారు. దుర్మార్గం కు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. మీడియాలో సినీ యాక్టర్ బైక్ యాక్సిడెంట్ కు ఇచ్చిన కవరేజ్ , చిన్నారి ఘటన కు ప్రధాన్యత ఇవ్వకపోవడం  శోచనీయమని ఆమె  అన్నారు.

Related Posts