YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నిందితుడు రాజు ఆత్మహత్య

నిందితుడు రాజు ఆత్మహత్య

హైదరాబాద్
సంచలనం సృష్టించిన సింగరేఫి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  గురువారం ఉదయం నిందితుడు రాజు మృతదేహాన్ని కనుగొన్నారు. రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఘట్కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్ పూర్  మండలంలోని రాజారాం వంతెన రేల్వే ట్రాక్పై  రాజు మృతదేహం దొరికింది. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు టాటూ ఆధారంగా మృతుడు  నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Related Posts