YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సర్పంచ్ ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్

సర్పంచ్ ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్

నిర్మల్
నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగామ్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మహాగామ్ గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్ పై ఉప సర్పంచ్ శారదా చెప్పుతో దాడి చేసింది. చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలపై డీఎల్పీవో  శివరామ కృష్ణ విచారణ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. అక్కడ పరిస్థితి ని చిత్రీకరుస్తున్న పంచాయితీ సెక్రటరీ  ప్రత్యూష పై కూడా దాడి చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ , ఉప సర్పంచ్ వర్గీయుల మద్యతోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Related Posts